నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, అవకతవకలు జరిగాయని నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహించాలని కోరుతూ 40కి పైగా అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2024-25లో సమాజంలోని అన్ని వర్గాల పట్ల శ్రద్ధ చూపగా.. జైలు ఖైదీల కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు.
గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అంటూ పూకార్లు వచ్చాయి. అప్పుడు నటి గర్భవతి కాదని తేలింది. అయితే ఇప్పుడు మళ్లీ కత్రినా ప్రెగ్నెన్సీ చర్చనీయాంశమైంది. తొలిసారిగా కత్రినా ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లపై భర్త, నటుడు విక్కీ కౌశల్ స్పందించాడు.