Wasim Jaffer: విరాట్ కోహ్లీ తర్వాత అతడే స్టార్ బ్యాట్స్మెన్ అవుతాడు..
Wasim Jaffer On Shuman Gill: బంగ్లాదేశ్ తో జరగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు భారత రెండో ఇన్నింగ్స్ లో ఛతేశ్వర పూజారా, శుభ్మాన్ గిల్ సెంచరీలు చేశారు. 152 బంతుల్లో 110 పరుగులు చేశాడు గిల్. తొలిసారిగా టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ స్టార్ క్రికెటర్ వసీం జాఫర్ శుభ్ మాన్ గిల్ పై ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ తర్వాత భారత్ తరుపుత బిగ్ బ్యాట్స్మెన్ అవుతాడంటూ అంచానా వేశారు.
Read Also: Dil Raju: కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన దిల్ రాజు.. నిర్మాతలు ఎవరంటే..?
Also Read
- World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
- IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
- Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ప్రపంచంలో అత్యుత్తమ వర్తమాన బ్యాటర్లలో శుభ్ మాన్ గిల్ ఒకరని.. మూడు ఫార్మాట్లలో దేనిలో అయినా భారత జట్టుకు రెగ్యులర్ గా మారడానికి ముందు తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడని అన్నాడు. శుక్రవారం బంగ్లాదేశ్ తో రెండో ఇన్నింగ్స్ లో తొలి టెస్ట్ సెంచరీ సాధించం ద్వారా తాను ఆల్ ఫార్మాట్ ఆటగాడినని నిరూపించుకున్నాడని వసీం జాఫర్ అన్నారు. రాబోయే కాలంలో అతడికి మంచి భవిష్యత్తు ఉందని అన్నాడు. ఆధునిక కాలంలో విరాట్ కోహ్లీని గొప్ప ఆటగాడిగా అంతా భావిస్తారు. అంతకుముందు సచిన్ ఈ ఘటన సాధించారు. బ్యాట్ తో సచిన్ తెండూల్కర్ కు చేరవ అయింది కోహ్లీ మాత్రమే అని జాఫర్ అన్నాడు. భారత్ నుంచి వీరి తర్వాత శుభ్ మాన్ గిల్ స్టార్ క్రికెటర్ అవుతారని భావిస్తున్నట్లు వెల్లడించారు.
వన్డేల్లో రోహిత్ శర్మకు గాయం కావడం వల్ల కేఎల్ రాహుల్ తో కలిసి శుభ్ మాన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే రోహిత్ వస్తే గిల్ మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడగలడని వసీం జాఫర్ అన్నారు. గిల్, ఛతేశ్వర్ పూజారాల సెంచరీలతో మొదటిటెస్టులో భారత్ పట్టుబిగించింది. బంగ్లాదేశ్ కు 513 భారీ లక్ష్యాన్ని విధించింది.
తాజావార్తలు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?