Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs WI 5th T20: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లోని ఐదవ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం ఆగిన తర్వాత, టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ జట్టులో రెండు మార్పులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. శివమ్ దూబే కూడా తుది జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్ 9-9 ఓవర్లలో జరగనుంది.
ప్రస్తుతం సిరీస్ 2-2తో సమంగా ఉంది. ఇరు జట్లు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ధృఢ సంకల్పంతో ఉన్నాయి. భారత్, వెస్టిండీస్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. ఆ తర్వాత వెస్టిండీస్ అద్భుతంగా పుంజుకుని రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో భారత్ 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. అయితే, హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ పుంజుకుని, భారత్‌ను 24 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను మరోసారి సమం చేసింది.
Also Read
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
- Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
భారత జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, భువనేశ్వర్ కుమార్.
వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.
తాజావార్తలు
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!