T20 World Cup Row: గత్యంతరం లేక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నామన్న పాక్.. పాకిస్థాన్‌కి ఐసీసీ వార్నింగ్
- భారత్‌తో మ్యాచ్ ఆడటానికి పాకిస్తాన్ తిరస్కరించిన అంశంపై ఐసీసీ చర్చలు..
- గత్యంతరం లేక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నామని తెలిపిన పాకిస్థాన్..
- భారత్‌తో మ్యాచ్ ఎందుకు ఆడటం లేదో సరైన కారణం చెప్పాలని తెలిపిన ఐసీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Row: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడటానికి పాకిస్తాన్ తిరస్కరించిన అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత ఈజీగా వదిలి పెట్టేలా కనిపించడం లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్‌ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ రెడీ అయింది. ఇక, భారత్‌తో మ్యాచ్ ఆడే విషయం తమ చేతుల్లో లేదని, తమ సర్కార్ ఆదేశాల ప్రకారం నడుస్తున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిం.. ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సమాధానం ఇచ్చింది.
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి దీనికి సరైన రీతిలో రియాక్ట్ అయింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడే ఈ రూల్ వర్తిస్తుంది.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని పాక్ క్రికెట్ బోర్డును ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటం కానీ, ప్రత్యామ్నాయం కోసం ట్రై చేయడం గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా క్లారిటీ చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే తదుపతి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన పాకిస్థాన్ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15వ తేదీన భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..?
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!