న్యూజిలాండ్ సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ 20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు విరాట్ కోహ్లీ. పని భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. దాంతో తర్వాతి టీ ట్వీంటి కెప్టెన్సీ రేసులో ఎవరు ఉన్నారు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీం ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించాడు.
Read Also : అతనే టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ : గవాస్కర్
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
కోహ్లీ తర్వాత ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కోహ్లీ సారధ్యంలో టీ 20 మ్యాచ్‌లకు వైస్ కెఫ్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించే అవకాశముంది. అదే జరిగితే నవంబరులో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో రోహిత్ సారిథిగా పూర్తిస్థాయి బాధ్యతలతో టీమ్‌ను నడిపించనున్నాడు. ఇక కోహ్లీ సారధ్యంలో ఆడిన 45 టీ 20 మ్యాచుల్లో టీమిండియా 27 మ్యాచ్ లు గెలిచింది. 14 ఓటములను చవిచూసింది. రెండు మ్యాచ్‌లు టై కాగా… మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!