Telangana Youth Congress: HCA పై మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల వత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pressure of Ministers KTR and Srinivas Goud on HCA: మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లు HCA పై ప్రెషర్స్ చేశారని జాతీయ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగే ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ గురించి హెచ్ సీఏ కి, ప్రభుత్వంకి తెలుసని మండిపడ్డారు. ఇంత పెద్ద మ్యాచ్ కి టికెట్ల ఇష్యూ జింఖాన గ్రౌండ్ లో జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు బందోబస్తు కల్పించాల్సింది పోయి, HCA అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లు HCA పై వత్తిడి చేసారని తీవ్ర విమర్శలు చేసారు. ఈ ప్రెషర్స్ వల్లే టికెట్స్ మొత్తం బ్లాక్ లిస్ట్ అయ్యాయని తెలిపారు.
అధికారులు తమ ఫిషి నుండి కూడా టికెట్స్ కోసం కాల్ చేశారని ఆరోపించారు. గాయపడ్డ బాధితులకు చికిత్స కోసం ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని అన్నారు. మేము స్వయంగా బాధితుల దగ్గరకు వెళ్లి మాట్లాడటం జరిగిందని తెలిపారు. టికెట్ల గందరగోళం బాధ్యత ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు. గాయపడ్డ బాధితులకు చికిత్స అందిచాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వం దే అన్నారు. ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మేము ఏ కార్యక్రమం చేపట్టిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారు, మా మీద దృష్టి పెట్టిన పోలీసులు మ్యాచ్ పై ఎందుకు ఫోకస్ చేయలేదని జాతీయ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ మండిపడ్డారు.
TTD Board Meeting: ముగిసిన టీటీడీ పాలకమండలి భేటీ.. ఆస్తులపై శ్వేతపత్రం విడుదల
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!