Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Sorry Bhai Not Today Donovan Ferreiras Viral Reply To Salman Khan After Rr Win Vs Pbks

Salman Khan-RR: సారీ భాయ్‌, ఈ రోజు కాదు.. సల్మాన్‌ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్ రిప్లై!

Published Date :April 29, 2026 , 2:05 pm
By Sampath Kumar
  • రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన
  • పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ 2026లో తొలి ఓటమి
  • సల్మాన్‌ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్‌ రిప్లై
Salman Khan-RR: సారీ భాయ్‌, ఈ రోజు కాదు.. సల్మాన్‌ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్ రిప్లై!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2026లో మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది. భారీ లక్ష్యం 223 పరుగులు ఛేజ్ చేస్తూ.. ఆర్ఆర్ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్‌ ఫెరీరా (52 నాటౌట్‌; 26 బంతుల్లో 6×4, 3×6) అసాధారణ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. షిమ్రోన్ హెట్‌మైర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన ఫెరీరా.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా వినియోగించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో పంజాబ్ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గుసన్‌లపై విరుచుకుపడి మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాడు.

భారీ ఛేజ్‌లో చివరి 6 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 71 పరుగులు అవసరమైన సమయంలో డొనోవన్‌ ఫెరీరా, శుభమ్ దూబే (31 నాటౌట్‌) కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ కలసి 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాది పంజాబ్ కింగ్స్ టాప్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మధ్యలో యుజ్వేంద్ర చాహల్ (3/36) కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పినా.. చివర్లో ఫెరీరా, దూబే జోడి విజయం దిశగా తీసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు డొనోవన్‌ ఫెరీరా క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియోను రాజస్థాన్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

Also Read

  • Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై కాదు.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
  • IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
  • Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
  • Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!

బాలీవుడ్ నటి ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2014 క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఢీకొంది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. ‘ప్రీతి టీమ్ గెలిచిందా?’ అని ఎక్స్‌లో సల్మాన్ ఖాన్ పోస్ట్ పెట్టారు. పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడల్లా సల్మాన్ పాత ట్వీట్ తెరపైకి వస్తుంది. ఇప్పుడు కూడా సల్మాన్ పోస్టుకు ఫెరీరా సరదాగా స్పందించాడు. ‘సారీ భాయ్.. ఈ రోజు కాదు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donovan Ferreira
  • IPL 2026
  • PBKS vs RR
  • Preity Zinta
  • rajasthan royals

తాజావార్తలు

  • Salman Khan-RR: సారీ భాయ్‌, ఈ రోజు కాదు.. సల్మాన్‌ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్ రిప్లై!

  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!

  • Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి

  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..

  • Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions