Ravindra Jadeja: వదిన తర్వాత నేనే అయి ఉంటాను.. ధోనీ తనను ఎత్తుకోవడంపై జడ్డూ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ లో తలపడ్డాయి. అయితే.. ఆ మ్యాచ్ ను విజేతగా నిలపడంలో రవీంద్ర జడేజా ఆడిన ఆటతీరు వల్లే.. చివరి ఓవర్ లో జడేజా బౌండరీలు కొట్టి ఫైనల్ లో గెలిపించాడు. దీంతో.. ఎంఎస్ ధోనీ ఆలింగనం చేసుకుని.. పైకి ఎత్తుకున్నాడు. కాగా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే..
RCB VS KKR: ఆర్సీబీ పైన షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతమ్ గంభీర్ .!
Also Read
- Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో శుభ్‌మన్ గిల్ రేర్ రికార్డు.. 'కింగ్' కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
- Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
- Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
- Shreyas Iyer Sister: నన్ను ద్వేషించండి, అమాయకులను వేధించడం మాత్రం ఆపండి.. శ్రేయస్ అయ్యర్ సోదరి రిక్వెస్ట్!
తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో జడేజా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సాక్షి (ధోనీ భార్య) వదిన తర్వాత ‘కెప్టెన్ కూల్’ ఎత్తుకొన్న ఏకైక వ్యక్తిని నేనే అయి ఉంటాను’’ అని సరదాగా జడేజా వ్యాఖ్యానించాడు. తమ క్రికెట్ జీవితంలో ఐపీఎల్ 2023 గుర్తుండిపోతుందని తెలిపాడు. ఛాంపియన్‌గా ఐదోసారి టైటిల్‌ను అందుకోవడం చిరస్మరణీయమని జడేజా పేర్కొన్నాడు. అంతేకాకుండా.. గత సీజన్ ఫైనల్లో గెలుపొందిన తర్వాత ‘ఈ కప్ కేవలం ధోనీ కోసమే’అని జడేజా అన్నాడు.
Sunil Narine: చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో..
కాగా.. ఈ సీజన్ లో సీఎస్కే ఫ్రాంఛైజీ కొత్త కెప్టెన్ ను నియమించింది. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పజెప్పింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ చెన్నై గెలుపొందిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ ఆర్సీబీతో తలపడగా.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక.. చెన్నై తర్వాతి మ్యాచ్ మార్చి 31న ఢిల్లీతో తలపడనుంది.
తాజావార్తలు
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
-
Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో శుభ్‌మన్ గిల్ రేర్ రికార్డు.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
-
UP: ఇన్‌స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!