RR vs PBKS: రాజస్థాన్పై పంజాబ్ గెలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. ఇంకా 7 బంతులు మిగిలి ఉండాగానే ముగించేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ సామ్ కర్రన్ (63*) చివరి వరకు ఉండి మ్యాచ్ ను గెలిపించాడు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ (6), జానీ బెయిర్ స్టో (14), రిల్లీ రోసో (22) పరుగులు చేశారు. ఆ తర్వాత శశాంక్ డకౌట్ కాగా.. జితేష్ శర్మ (22), అశుతోష్ శర్మ (17) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్ కు ఒక వికెట్ దక్కింది.
TG Cabinet Meeting : ఈనెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి వరకు పోరాడిన రియాన్ పరాగ్ (48) ఒక్కడే అత్యధికంగా స్కోరు చేశాడు. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (4), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (18) మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (18) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ (28) పరుగుల చేసి కాస్త పర్వాలేదనింపించాడు. తర్వాత ధ్రువ్ జురేల్ డకౌట్ కాగా.. పావెల్ (4) పరుగులకు ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఫెరీరా (7), ట్రెంట్ బౌల్ట్ (12), అవేశ్ ఖాన్ (3) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ స్కోరును కట్టడి చేశారు. పంజాబ్ బౌలింగ్ లో సామ్ కరన్ 2, హర్షల్ పటేల్ 2, రాహుల్ చాహర్ 2 వికెట్లు తీసుకున్నారు. అర్ష్ దీప్ సింగ్, నాథన్ ఇల్లీస్ తలో వికెట్ సంపాదించారు.
Off The Record: తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ కంగారు..
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?