Air Hostess: ఎంఎస్ ధోనిని చాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని దగ్గరి నుంచి చూడడమే ఆయన ఫ్యాన్స్ దేవుడిలా భావిస్తుంటారు. అలాంటిది ధోనితో ఫోటోలు దిగాలనుకోవడం కాస్త రిస్కే.. ఎందుకంటే మ్యాచ్‌లు లేని సమయంలో ధోని ప్రైవసీగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతాడు. సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగానే ఉంటాడు. తన భార్య సాక్షి సింగ్ పుణ్యమా అని ధోని అప్‌డేట్స్ బయటకు తెలుస్తుంటాయి. అలాంటిది ఎంఎస్ ధోని ఫ్లైట్‌లో నిద్రపోతున్న వేళ అతని వీరాభిమాని అయిన ఒక ఎయిర్ హోస్టెస్ వీడియో తీయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read Also: Danger: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ సాంగ్..శ్రీ లీల ‘డేంజర్ పిల్ల’ అంటోన్న నితిన్..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ధోని నిద్రపోతున్న వీడియోనూ తానే స్వయంగా షూట్ చేసిన ఎయిర్ హోస్టెస్ ముందు తన మొహాన్ని చూపించి ఆ తర్వాత క్యాబిన్‌లో నిద్రపోతున్న ధోని వీడియోనూ తీసింది. మహేంద్రుడు పక్కనే అతని భార్య సాక్షి సింగ్ ఫోన్ చూస్తూ ఉండడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. తన అభిమాన ఆటగాడిని చూసిన సంతోషంలో ఎయిర్ హోస్టెస్ మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది. ధోనితో ఫోటో దిగాలన్న తన కోరిక ఇలా అయినా నెరవేరిందనుకుంటా.. అయితే దగ్గరకి వెళ్లి సెల్పీ అడిగి ధోని కచ్చితంగా ఇచ్చేవాడేమో.. కానీ నిద్రపోతున్న ధోనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలా దొంగచాటుగా ఎయిర్ హోస్టెస్ వీడియో తీసుకొని సంతోష పడింది.
Read Also: Tomato Price: కిలో టమాటా ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!
అయితే ఇది చూసిన ఫ్యాన్స్ ఇతరుల ప్రైవసీకి భంగం కలిగిస్తు ఇలా వీడియోలు తీయడం ఏంటని విమర్శిస్తుండగా.. కొందరు మాత్రం తమ రోల్‌మోడల్‌గా భావించే వ్యక్తి మన కళ్ల ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఆనందం వర్ణించలేమని పేర్కొన్నారు. ఇక 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ ఇప్పటికి ఇసుమంతైనా కూడా తగ్గలేదు. ఇప్పుడు ధోని బ్యాట్ పట్టి మైదానంలోకి అడుగుపెడితే టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవుతున్నాయి. అది ఎలా ఉంటుందో ఇటీవలే ఐపీఎల్ 2023 సీజన్‌లో నేరుగా చూశాం.. ఇక ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కే విజేతగా నిలింది. ధోని నేతృత్వంలో సీఎస్‌కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి.. ఇక వచ్చే సీజన్ ఆడే విషయంపై ఏడు-ఎనిమిది నెలల్లో నిర్ణయం తీసుకుంటానని ధోనినే డైరెక్టుగా చెప్పాడు.
MS Dhoni is an emotion, He's everyone's favourites.
What a beautiful video! https://t.co/GSxgXpArc2
— Tanuj (@ImTanujSingh) July 29, 2023
తాజావార్తలు
-
SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!