రన్ మిషిన్ విరాట్ కోహ్లీకి ఏమైంది…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా కెప్టెన్, రన్ మిషిన్ విరాట్ కోహ్లీకి ఏమైంది ? వరుసగా టెస్టుల్లో ఎందుకు విఫలమవుతున్నాడు ? హాఫ్ సెంచరీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడా ? కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొలేక…బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అవుతున్నాడా ?
విరాట్ కోహ్లీ…టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్. టెస్టులైనా, వన్డేలైనా, టీ20 మ్యాచులయినా…అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీకి సాటిరారు. అలాంటి బ్యాట్స్‌మెన్ కొంతకాలంగా బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. అర్ధసెంచరీ సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. చిన్నా పెద్ద టీమ్‌లు అన్న తేడా లేకుండా…భారీ స్కోరు చేయలేక పెవిలియన్ చేరుతున్నాడు. 2019లో చివరి సారి సెంచరీ సాధించాడు. అది కూడా పసికూన బంగ్లాదేశ్‌పై 136 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
2014లో హాఫ్ సెంచరీ చేసేందుకు 10 ఇన్నింగ్స్‌లు ఆడాడు, 2015లో 8 ఇన్నింగ్స్, 2016, 2017 సంవత్సరాలో 7 ఇన్నింగ్స్ చొప్పున తీసుకున్నాడు. 2021లో 7 ఇన్నింగ్స్‌లు ఆడితే…ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన కోహ్లీ…స్వల్ప స్కోరుకు ఔటవుతున్నాడు. సహచరుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన నాయకుడు…తానే ధైర్యాన్ని కోల్పోతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే ఇందులో హయ్యస్ట్ స్కోరు 44 పరుగులు మాత్రమే. వరుసగా విఫలమవుతుండటంతో…కోహ్లీకి ఏమైందంటూ స్పోర్ట్స్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!