India vs Pakistan: ‘‘కొలంబోలో మసీదు ఉంది, ఈసారి పాక్ గెలుస్తుంది’’.. ఇలా ఉన్నారేంట్రా..
- కొలంబోలో మసీదు ఉంది, పాక్ గెలుస్తుంది..
- పాక్ జర్నలిస్ట్ ఫన్నీ అనాలిసిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: టీ20 వరల్డ్ కప్‌లో ఈ రోజు హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగబోతోంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, రెండు దేశాల ఫ్యాన్స్ శ్రీలంకకు చేరిపోయారు. వీరిలో పాటు క్రికెట్ మాజీలు, పలువురు సెలబ్రేటీలు ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. ఐసీసీ టోర్నీలో భారత్‌కు పాకిస్తాన్ పై మంచి రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ కొనసాగాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఈ సారి భారత్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
Read Also: Sharwanand : శర్వానంద్ – శ్రీనువైట్ల మొదలు పెట్టబోతున్నారు
Also Read
- Womens T20 World Cup: పాకిస్థాన్‌పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
- Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
- T20 World Cup: పాక్‌పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ అనలిస్టులు చేస్తున్న హడావిడి మరో ఎత్తు. పాకిస్తాన్ అంటేనే మతోన్మాద దేశం. ఆర్మీ, ఆటలు, రాజకీయాలు అన్ని అక్కడ మతంతో ముడిపడి ఉన్నాయి. ఓ టీవీ ఛానెల్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై డిబేట్ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ జర్నలిస్ట్ చేసిన ఫన్నీ కామెంట్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. ‘‘కొలంబోలోని హోటల్ వెనక ఒక అందమైన మసీదు ఉంది. అక్కడ ముస్లిం జనాభా పెరుగుతోంది. కాబట్టి భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపొందుతుంది’’ అనడం వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆటను మతాన్ని కలిపి చూడటం ఏంట్రా అని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి నాన్సెన్స్ మాటలు ఎందుకు?? అని పాకిస్తాన్ నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో మ్యాచ్ గెలుస్తారు, హోటల్ నుంచి మసీదు కనిపించడం ద్వారా గెలవరు అని కామెంట్స్ పెడుతున్నారు.
🚨 BIG FUNNY CLAIM BY PAKISTANI JOURNALIST BEFORE IND-PAK MATCH 🚨
"Pakistan will win the match against India because there is a beautiful mosque behind the hotel in Colombo and the population of Muslims here is on the rise." 😂
What's your take 😁 pic.twitter.com/gJV7eC9mLM
— Richard Kettleborough (@RichKettle07) February 14, 2026
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?