JioHotstar: భారతదేశంలో డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ తన 100 మిలియన్ల సభ్యులను దాటి భారీ వినియోగదారుల బేస్‌ను ఏర్పరుచుకుంది. ఈ గణనీయమైన వృద్ధికి అనేక అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా కంటెంట్ ఆఫర్‌లు అందుబాటు ధరలలో ఉండడం, మంచి యాక్సెస్ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. Read Also: Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్‌బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో.. ఇదివరకు…
భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు.
తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, తన క్లాస్ బ్యాటింగ్ చూపించాలని తపన పడుతున్నాడంటే ఏమో అనుకోవచ్చు.. కానీ విరాట్ కోహ్లీ కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో అందరిని విసిగించాడు. మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్న విరాట్, 96 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.. అది కూడా 81 బంతులు ఆడిన తర్వాత వచ్చింది.