IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం చేసిన పీసీబీ..
- లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం..
- ఐసీసీకి సమర్పించిన పీసీబీ..
- పాక్‌లో ఆడటంపై స్పందించని బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: 2025లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అయితే, ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్‌ని బుధవారం ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) సమర్పించింది. మార్చి 1న లాహోర్‌లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు మొత్తం 15 మ్యాచ్‌లకు పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ, రావల్పింది ఆతిథ్యం ఇవ్వనుంది.
Read Also: Multivitamins: రోజూ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించరు..
Also Read
- Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
- Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
- Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
ఇటీవల బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ టీ20 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీని ఆహ్వానించిన సమయం ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ తాత్కాలిక షెడ్యూల్‌ని గురించి చర్చించారని సమాచారం. అయితే, భద్రతా కారణాలు, రాజకీయాల వల్ల భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడటం లేదు. పాకిస్తాన్ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా భారత్ పట్టించుకోలేదు. చివరిసారిగా 2008లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీ జరిగింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో అక్కడ ఆడేందుకు భారత్ వెళ్తుందా లేదా..? అనేది ప్రశ్నగా ఉంది. పాక్ మాత్రం దీనికి ఏర్పాట్లు చేసుకుంటోంది. భద్రతా, రవాణా కారణాల వల్ల భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు లాహోర్‌లో నిర్వహించబడుతాయని తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ కరాచీలో, రెండు సెమీఫైనల్స్ కరాచీ, రావల్పిండిలో, ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది.
తాజావార్తలు
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!