Virat Kohli: కోహ్లి ఆ షాట్పై ఇండియా-పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫైట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. అతని షాట్లతో ప్రత్యర్థులను వణికించేలా చేస్తాడు. అయితే ఇప్పుడు నెట్ ప్రాక్టీస్ లో షాట్లపై ఇండియా మరియు పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు.
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి
Also Read
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
- Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే అంతకుముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా నెట్ ప్రాక్టీస్‌లో ఇలాంటి రివర్స్ స్వీప్ ఆడాడు. సో.. అక్కడ మొదలైంది.
Delhi Road: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. తప్పిన ప్రమాదం
విరాట్ కోహ్లి, బాబర్ అజామ్ రివర్స్ స్వీప్ వీడియోను పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్ పోస్ట్ చేశాడు. బార్బడోస్‌లో విరాట్ కోహ్లీ ఆడిన షాట్ కరాచీలో బాబర్ ఆజం కూడా ఆడాడని ఫరీద్ ఖాన్ రాశాడు. ఇది చూసిన పాక్ అభిమానులు విరాట్ కోహ్లి బాబర్ అజామ్‌ను కాపీ కొట్టాడని ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియా ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఇలాంటి షాట్లు ఆడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
Today, Virat Kohli played the same shot in Barbados which Babar Azam played in Karachi yesterday. Unbelievable 😱😱 #SLvPAK #WIvIND
Watch full practice sessions here 👇👇https://t.co/Swzr2oRpFc pic.twitter.com/Pef0OY8D5a
— Farid Khan (@_FaridKhan) July 5, 2023
తాజావార్తలు
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!