Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Bcci To Shift Rishabh Pant To Mumbai For Treatment

Rishabh Pant: రిషభ్ పంత్ ముంబైకి తరలింపు.. అవసరమైతే అమెరికాకి కూడా

Published Date :January 4, 2023 , 2:22 pm
By NTV WebDesk
Rishabh Pant: రిషభ్ పంత్ ముంబైకి తరలింపు.. అవసరమైతే అమెరికాకి కూడా
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

BCCI to shift Rishabh Pant to Mumbai for treatment: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషభ్ పంత్.. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే! ఇప్పుడు బీసీసీఐ అతనికి మెరుగైన చికిత్స అందించడం కోసం.. ముంబైకి తరలిస్తోంది. అక్కడ రిషభ్ మోకాలికి, చీలమండకు చికిత్స అందించనున్నారు. ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్‌ను డయాగ్నసిస్, అతనికైన గాయాలకు మెరుగైన చికిత్స అందించడం కోసం ముంబైకి తరలిస్తున్నాం. అక్కడ చికిత్స అందించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. ముంబైలో రిషభ్ బీసీసీఐ నియమించిన ప్రఖ్యాత స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో ఉంటాడు. ఒకవేళ సర్జరీ చేయాలని వైద్యులు చెప్తే, అతడ్ని యూఎస్ లేదా యూకేకి తీసుకెళ్తాం’’ అని చెప్పారు.

Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు

Also Read

  • Daniel Vettori: "పక్కా ప్లాన్‌తో దిగుతున్నాం".. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
  • Axar Patel: కెప్టెన్ అక్షర్ పటెల్ బిగ్ మిస్టెక్స్.. ఏకంగా 2 పాయింట్స్ కోల్పోయిన ఢిల్లీ!
  • IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
  • Sanju Samson: 'చెట్టా' కాదు.. 'సంజూ' అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Add as a preferred
source on google

కాగా.. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్నప్పుడు ఎన్‌హెచ్-58 రహదారిపై అదుపు కోల్పోవడంతో, రిషభ్ కారు ఓ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌ని గమనించిన ఓ బస్ డ్రైవర్, కండక్టర్.. రిషభ్‌ని కాపాడారు. ఈ ఘటనలో రిషభ్ నుదుటిపై, కుడి మోకాలికి, చీలమండకు, మణికట్టుకి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత పంత్‌ను సాక్షం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వాళ్లు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం మ్యాక్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆలస్యం చేయకుండా అతడ్ని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందించినప్పటి నుంచి బీసీసీఐ పంత్ చికిత్సను పర్యవేక్షిస్తోంది. అతని వైద్యబృందంతో నిత్యం టచ్‌లోనే ఉంది. కాగా.. సెంట్రల్-కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లకు డయాగ్నసిస్ గానీ, ప్రోగ్నోసిస్ గానీ బీసీసీఐ తన వైద్యులతోనే చేయిస్తుంది.

Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • Dehradun Max Hospital
  • Rishabh Pant
  • Rishabh Pant Accident
  • Rishabh Pant To Shift Mumbai

తాజావార్తలు

  • Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?

  • Lavanya : అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలీదు!

  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!

  • RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions