వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు భారీ ప్రణాళికలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా చేరే రెండు అదనపు జట్లతో కలిసి 10 టీమ్‌లతో ఐపీఎల్ 2022 జరగబోతుంది. రెండు కొత్త జట్ల ద్వారా అదనంగా 5 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది బీసీసీఐ. కొత్తగా చేరే ఒక్కో జట్టు బేస్ ప్రైజ్ కింద బీసీసీఐకి 2 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బిడ్ వేసేందుకు ఒక్కో కంపెనీ 75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అహ్మదాబాద్‌తో ఓ కొత్త జట్టు రావడం ఇప్పటికే అనధికారికంగా కన్ఫార్మ్ అయినా… లక్నో, పూణె, కొచ్చి పేర్లతో కొత్త జట్లు వస్తాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ కొత్త జట్ల రాకతో మిగిలిన జట్టు అన్ని తమ ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోనున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ 2022 కోసం జరిగే భారీ వేలంలో ముగ్గురు ఆటగాళ్లను మినహా అందరిని విడిచిపెట్టాల్సి ఉంటుంది.
Also Read
- Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
- Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
- Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
- Tags
- bcci
- ipl
- ipl 2021
- new ipl teams
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!