Yuvraj Singh: భారత్ వరల్డ్‌కప్ గెలవాలంటే.. వారు ఆ పని చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ముగియగానే టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ 2024 ఆడనుంది. అందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. కాగా.. ఏప్రిల్ 28 లేదా 29న భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆటగాళ్లు ఈ టోర్నీకి ఎవరైతే ఆడగలరో అని పలువురు మాజీ క్రికెటర్లు అంచణా వేస్తున్నారు.
Off The Record: నిజామాబాద్ కారు పార్టీలో కొత్త చిచ్చు
Also Read
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
తాజాగా.. 2007 టీ20 వరల్డ్‌కప్ హీరో, టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరూ కీలక పాత్ర పోషించాలని చెప్పాడు. భారత జట్టుకు సూర్యకుమార్ కీలకం కానున్నాడని.. తన బ్యాట్ కు పని చెబితే ఇండియా ఛాంపియన్స్ గా నిలుస్తుందన్నాడు. ఒక్కసారి ఫామ్ లోకి వచ్చాడంటే.. కేవలం 15 బంతుల్లోనే అతను మ్యాచ్ స్వరూపానే మార్చేయగలడన్నాడు. అటు బుమ్రా కూడా.. బంతితో రాణించాలని యువరాజ్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 అంబాసిడర్‌గా యువీ ఎంపికయ్యాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.
Kejriwal: ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. ఎంసీడీ స్కూళ్ల తీరుపై ఆక్షేపణ
తాజావార్తలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!