Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ అయ్యారు. ఇక తాజాగా ఆమె నటించిన క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె పరదా రిజల్ట్ మీద, తన బాడ్ ఫేజ్ మీద కామెంట్స్ చేశారు.’పరదా’ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ థియేట్రికల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ వేసేలాంటి మూమెంట్ అది. ఇంత కష్టపడితే ఎందుకు రిజల్ట్ రాలేదు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అయింది. అలాంటి టైంలో ఈ మధ్యకాలంలో ‘మా ఇంటి బంగారం’ లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలసిస్ ఏంటి? ఇకమీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు? ‘పరదా’ నుంచి మీరు బయటపడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? అని అడిగితే ఆమె స్పందిస్తూ “సౌండ్ లెస్ గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఆన్ యాక్టర్ నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ది డే ఆఫ్ ది రిలీజ్. రిలీజ్ దాకే.. ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్.
ఇప్పుడు ఒక పెద్ద 200 క్రోర్స్, 100 క్రోర్స్ ఫిల్మ్స్ ఉన్నాయి, నాకు అది.. నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను, అది ఆ రోజు దాకే, అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్‌కి వర్క్ చేయాలి. అండ్ అది.. ఇప్పుడు ‘పరదా’ ఫర్ యాన్ ఎగ్జాంపుల్ ఇట్ వాస్ డిఫికల్ట్ అండి. నాకు చాలా ఫిల్మ్స్ డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కానీ ‘పరదా’ మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మే బి వన్ టూ డేస్ నేను దాని గురించి బాధపడ్డాను. లోపల భయం అయితే కచ్చితంగా ఉంటది, ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు ‘అమ్మా, ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్, ఇది వర్క్ అవుతుందా లేదా?’ అన్న భయం ఉంటది. కానీ మనకి ఎప్పుడైనా ఒక భయం ఉన్నప్పుడు, మనం తీసుకునే డిసిషన్సే సం టైమ్స్ మన లైఫ్ ని అప్ సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఆ భయం ఈజ్ ఎ సిగ్నల్ దట్ వరల్డ్ ఈజ్ చాలెంజింగ్ యు. మే బి దిస్ చాలెంజ్ కెన్ వర్క్. సో ఐ వంట్ గివ్ అప్ ఆన్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు గివ్ అప్ ఆన్ ఇట్.” “ఒక బ్యాడ్ పీరియడ్ ని, ఒక బ్యాడ్ స్టేజ్ ని దాటుకొని వచ్చాను” అన్నారు కదా, అది మిమ్మల్ని.. కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేశాయి? అని అడిగితే దానికి ఆమె స్పందిస్తూ దాటి వచ్చిన బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు కచ్చితంగా అని చెప్పుకొచ్చారు.
Also Read
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
తాజావార్తలు
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!