R Krishnaiah: బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Krishnaiah: బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని జాతీయ బీసీ అధ్యక్షుడు ,రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. విజయవాడలో బీసీ సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. 45 సంవత్సరాలుగా బీసీల కోసం లోక్ సభ, రాజ్యసభలలో పోరాటం ఫలితం ఈ రోజు దొరికిందని ఆయన పేర్కొన్నారు. బీసీ యువకులు అధికార, సంపదకు తావు లేకుండా బీసీల జాతి అభివృద్ధికి పనిచేయటం ఆనందంగా ఉందన్నారు.
Read Also: Tulasi Reddy: మొన్న కర్ణాటకలో.. నిన్న తెలంగాణలో.. రేపు ఏపీలో కాంగ్రెస్..
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
బీసీల పిల్లలు చదువుకోవటానికి సీఎం జగన్ సహాయం చేస్తున్నారని, దేశంలో కానీ, అధిక జనాభా కలిగిన ఏ రాష్ట్రాలలో లేని అత్యుత్తమ పథకాలను అందిస్తున్న నాయకుడు సీఎం జగన్ అంటూ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. బీసీల కోసం పోరాడుతున్న నాయకుడు సీఎం జగన్ అంటూ కొనియాడారు. వైస్సార్ పార్టీకి బీసీ కులాల ప్రజలు అండగా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీలో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు వచ్చే గౌరవ, మర్యాదలు భారత దేశంలోని ఏ రాష్ట్రంలో ఉండవన్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్యను బీసీ, వెనుకపడిన కులాలకు అందిస్తున్న ప్రజల ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వమని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!