Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Who Is Isha Arora Saharanpur Polling Agent Goes Viral Know All About Her

Isha Arora: ఈమె హీరోయిన్ కాదు.. కానీ నెట్టింట సెన్సేషన్‌గా మారింది.. ఎందుకో తెలుసా!

Published Date :April 20, 2024 , 7:10 pm
By Suresh Maddala
Isha Arora: ఈమె హీరోయిన్ కాదు.. కానీ నెట్టింట సెన్సేషన్‌గా మారింది.. ఎందుకో తెలుసా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆమె హీరోయిన్ కాదు. ఒక సామాన్య ఉద్యోగి. కానీ ఆమెను చూసినవారంతా కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అందుకు ఆమె అందమే కారణం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ఏం చేస్తుంది. సోషల్ మీడియాలో ఇంతగా ట్రెండింగ్ అవ్వడానికి ఆమె ఏం చేసింది. ఈ విషయాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

 

Ake

దేశ వ్యాప్తంగా శుక్రవారం ఎన్నికల పండుగ ప్రారంభమైంది. మొత్తం 102 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఓ వైపు ఎండలు దంచికొడుతున్న ఓటర్లు.. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. అయితే ఓ పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా పని చేస్తున్న ఉద్యోగి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ తారలా మెరిసిపోతున్న ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈశా అరోరా. ఓ పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. పోలింగ్ బూత్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆమె దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే క్షణాల్లో ఆమె సెలబ్రిటీగా మారిపోయింది.

ఇది కూడా చదవండి: Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్‌లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..

ఉత్తరప్రదేశ్‌లోని సహరణ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్‌ ప్రాంతంలో ఈశా అరోరా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్‌కు ముందు రోజు ఆమె ఈవీఎం బాక్సులు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వచ్చింది. ఆ సందర్భంగా తీసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసిన వారంతా హీరోయిన్ లేక ఉద్యోగినో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే ఆమె అంత అందంగా ఉండడమే కారణం. ఆమె పోలింగ్ కేంద్రానికి ఈవీఎంలు తీసుకున్న దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఆమె ఎవరు? అంటూ నెట్టింట తెగ సెర్చింగ్ చేసేస్తున్నారు. ఈశా అరోరా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగిని. గతంలో రెండుసార్లు ఎన్నికల విధులు నిర్వర్తించారు. తాజాగా మరోసారి ఎన్నికల విధులు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: KGF 3: కేజీఎఫ్-3 ఇక్కడే .. కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు!

ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక జాతీయ మీడియా ఆమెను పలకరించింది. అయితే తాను ఆ వీడియోలు చూడలేదని.. సమయం దొరకలేదని చెప్పారు. ఇక విధుల్లో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని చెప్పారు. అది ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని పేర్కొన్నారు. దీన్ని పాటించడం వల్లే ఎన్నికల విధుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదని ఆమె చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Isha Arora
  • Lok Sabha Election 2024
  • Saharanpur polling agent
  • social media
  • UP

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions