What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whats Today On September 19th 2023: నేడు కర్నూల్, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. లక్కసాగరంలో హంద్రీనీవా ఎత్తిపోతలను సీఎం ప్రారంభిస్తారు. తాగు, సాగునీరు అందించే పథకాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ పదో రోజుకు చేరుకుంది. నేడు చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ లాయర్ల ములాఖత్ ఉంది.
Also Read
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ఈరోజు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిటిషన్లపై విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో క్వాష్, రిమాండ్ రివ్యూ పిటిషన్లపై విచారణ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ విచారణ జరగనుంది.
నేడు రెండో రోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఫోటో సెషన్ ఉంటుంది. 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఎంపీల సమావేశం జరుగుతుంది. నేడు ఎంపీలతో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోడీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈరోజు ఎంపీలకు గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వనున్నారు.
నేడు పాత భవనంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఓం బిర్లా నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది.
Also Read: Vijay Antony Daughter: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య!
నేడు మధ్యాహ్నం 1.15కు లోక్‌సభ, మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం’ ఉంది.
శ్రీశైలంలో నేడు గణేష్ సదన్, పంచమఠాల ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులను భూమిపూజ జరగనుంది.
- Tags
- ap
- india
- ntv
- telangana
- whats today
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు