* నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న భట్టి, పొంగులేటి..
* నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ.. రేపు కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చ..
* నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. చందూర్, మోస్రాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సీతక్క, పోచారం శ్రీనివాస్ రెడ్డి..
* నేడు జిల్లాలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ పర్యటన.. రామగుండంలోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రారంభించనున్న మంత్రులు.. ధర్మారంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ,
* నేడు గజ్వేల్ నియోజకవర్గంలో ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటన.. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న వివేక్..
* నేడు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. ఆలూరులో శ్రమదానంలో పాల్గొననున్న మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్.. అంకాపూర్ లో పార్టీ జెండా ఆవిష్కరణ, రైతులతో ముఖాముఖి.. అర్గుల్, పీవీఆర్ గార్డెన్ లో కార్యకర్తలతో సమావేశం..
* నేడు గచ్చిబౌలిలో సెల్యూటింగ్ అవర్ హీరోస్ కార్యక్రమం.. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకి సెల్యూటింగ్ అవర్ హీరోస్ కార్యక్రమం.. కార్యక్రమానికి హాజరుకానున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి, పలువురు ప్రముఖులు..
* నేడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన.. సీపీఐ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న కూనంనేని..
* నేడు నెల్లూరులోని ఏఎస్ పేట మండలం చిరమనలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి శిలా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
* నేడు రాజమండ్రి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం.. రాజమండ్రి మార్కెట్ కమిటీ చైర్మన్ గా మార్ని వాసుదేవరావు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సర్వదర్శనానికి 15 గంటల సమయం..