* నేడే దీపావళి.. దేశవ్యాప్తంగా పండగ సంబరాలు.. ఎన్టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు..
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. బంగారు వాకిలి ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం.. దీపావళి ఆస్థానం సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు..
* నేడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతి మహాస్వామి..
* నేడు మంత్రాలయం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి తులసి అర్చన, పుష్పర్చన, కుంకుమ అర్చన, బిల్వార్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు..
* నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు..
* నేడు అయోధ్యలో కన్నుల పండువగా దీపోత్సవం.. సరయూ నది ఒడ్డున పెద్ద మొత్తంలో దీపాలను వెలిగించనున్న భక్తులు..
* నేడు మహిళల వన్డే ప్రపంచకప్ లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్.. ముంబై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్..