* ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని సవాల్ చేసిన సునీతారెడ్డి
* భూమా అఖిలప్రియ కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ.. ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసులో అరెస్టైన అఖిలప్రియ
* నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ పర్యటన.. విద్యాదీవెన పథకం లబ్దిదారులకు నగదు జమచేయనున్న సీఎం.. సత్యవతి నగర్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్న జగన్
* ఐపీఎల్‌లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. రాత్రి 7:30 గంటలకు ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్
* కడప: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. ఉమ్మడి కడప జిల్లాలో 63 పరీక్షా కేంద్రాలు
* అనంతపురం: నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
* విజయవాడ: నేడు ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ 27వ రాష్ట్ర మహాసభ.. హాజరు కానున్న మంత్రి బొత్స.. ర్యాలీ నిర్వహించిన అనంతరం నిడమానూరులో సభ నిర్వహణ
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు