* అమరావతి: ఇవాళ రాత్రి 7:30 గంటలకు రాష్ట్రానికి రానున్న కొత్త గవర్నర్.. ఈనెల 24న ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం.. ఉదయం 7:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్ హరిచందన్‌కు వీడ్కోలు.. నేడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్న హరిచందన్
* నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. మార్చి, ఏప్రిల్, మే నెల టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఇవాళ సా.4 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్న టీటీడీ.. నేడు ఉ.10 నుంచి 24వ తేదీ ఉ.10 వరకు ఆన్‌లైన్ లక్కీ డిప్
* నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం
* నేడు వికారాబాద్ జిల్లాలో బండి సంజయ్ పర్యటన.. ఉదయం 10:30 గంటలకు తాండూరుకు బండి సంజయ్.. కార్యకర్త మురళీగౌడ్‌ను పరామర్శించనున్న బండి సంజయ్
* నేడు ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
* ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర.. చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
* నేడు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్ పర్యటన.. నిర్మల్‌లో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించనున్న హరీష్‌రావు.. బోథ్‌లో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి మంత్రుల శంకుస్థాపన..