*ఇవాళ BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. తెలంగాణ భవన్‌లో BRS జనరల్ బాడీ సమావేశం
*నేడు స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర
*నేడు ఏలూరులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన.. కలెక్టరేట్‌లో ఫైనాన్షియల్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి
*కడప : నేటి నుంచి బ్రహ్మంగారి మఠంలో ఆరాధన ఉత్సవాలు..
*ఇవాళ ఆన్‌లైన్‌లో తిరుమలలోని వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి
*నేటి నుంచి తిరుపతి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
*అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు
*ఐపీఎల్: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్.. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్