Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 26 07 2024

What’s Today: ఈ రోజు ఏమన్నాయంటే?

Published Date :July 26, 2024 , 7:21 am
By Gogikar Sai Krishna
What’s Today: ఈ రోజు ఏమన్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజ్‌లు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలన. ఉదయం 9.30 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ సందర్శన. ఉదయం 10.30 గంటలకు మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న నేతలు. నేడు మధ్యాహ్న ఒంటిగంటకు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ప్రెస్‌మీట్‌.

కాకినాడలో నేడు అన్నవరం రానున్న టీటీడీ సాంకేతిక బృందం. విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు అంచనాలు వేయనున్న బృందం. దేవాదాయ శాఖకు నివేదిక అందించనున్న టీటీడీ బృందం.

తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,180 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,990 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.88,900 లుగా ఉంది.

హైదరాబాద్‌లో నేడు జీవో 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం. జీవో 317 సమస్యల పరిష్కారంపై చర్చ.

నేడు సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు. రేపు నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు. నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్న సీఎం చంద్రబాబు. ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు తెలపనున్న సీఎం. పలువురు కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు సీఎం రేవంత్‌ సమీక్ష. హాజరుకానున్న మంత్రి సీతక్క ఉన్నతాధికారులు.

నేడు ఢిల్లీలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌. కార్గిల్‌లోని యుద్ధవీరక స్మారకం దగ్గర నివాళులర్పించనున్న ప్రధాని మోడీ.

నేడు విశాఖ బీచ్‌రోడ్‌లో కార్గిల్‌ విజయ్‌ దివస్‌. ఉదయం 7.30 గంటలకు నేవీ ఆధ్వర్యంలో కార్యక్రమం.

నేడు ఏపీకి భారీ వర్షసూచన. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు. గంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్‌, కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

నేడు మహిళల ఆసియకప్‌ టోర్నీలో సెమీస్‌ పోరు. మధ్యాహ్నం 2 గంటలకు బంగ్లాదేశ్‌తో భారత్‌ ఢీ. హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న హర్మన్‌ప్రీత్‌ సేన.

నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రశ్నోత్తరాల అనంతరం టిడ్కో గృహాల అంశంపై లఘు చర్చ. ఆర్థిక పరిస్థితిపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం. సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • cm chandrababu
  • Kargil Vijay Diwas
  • Today Gold Price
  • whats today

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!

  • Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం.. ఏ దేశం ఏ వైపు..

  • Israel – Iran War: షాకింగ్.. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!

  • Dr. Dattatreyudu Nori : మహిళా ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక ముందడుగు.. ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ పై డా.దత్తాత్రేయుడు నోరి విశ్లేషణ

  • Israel – Iran War: ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. భారత్‌లో అన్ని ఎయిర్‌పోర్ట్స్ హై అలర్ట్..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions