What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- ఐపీఎల్లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో
- నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభం
- నేటి నుంచి కడపజిల్లా లో టీడీపీ మహానాడు
- నేడు ఉదయం 10 గంటలకు టూరిజం ఎంపవర్డ్ కమిటి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలు. వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీఎం ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ. స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులు విడుదల.
ఐపీఎల్లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభం. ఫేవరెట్‌గా బరిలో దిగనున్న తెలుగమ్మాయి జ్యోతి. గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన జ్యోతి.
కడప జిల్లా : నేటి నుంచి కడపజిల్లా లో టీడీపీ మహానాడు.. ఉ.10:30కి మహానాడు ప్రారంభం.. మహానాడులో పాల్గొననున్న చంద్రబాబు, టీడీపీ నేతలు.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ.. లోకేష్ ప్రతిపాదించిన 6 అంశాలపై ఫోకస్.. అనంతరం టీడీపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్.. రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చ.. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ.
విశాఖ :నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించనున్న కార్మిక సంఘాలు. కొత్తగా 1,480 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగింపుకు రంగం సిద్ధం చేయడంపై నిరసన.
అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. అనంతరం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..
నేడు ఉదయం 10 గంటలకు టూరిజం ఎంపవర్డ్ కమిటి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొననున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. 11.30 కి రాజీవ్ యువ వికాసంపై సమీక్ష. రాత్రికి ఖమ్మం బయలుదేరనున్న డిప్యూటీ సీఎం భట్టి.
విజయనగరం : పేలుళ్ల కుట్ర కేసు. నేడు ఐదో రోజు పోలీస్ కస్టడీకి సిరాజ్, సమీర్. సిరాజ్, సమీర్‌ను విచారించనున్న ఎన్ఐఏ బృందం. ఇప్పటికే పలు కీలక విషయాలు వెల్లడించిన సిరాజ్. అహీం గ్రూప్‌కు చెందిన 20 మంది ఆచూకీ కోసం విచారణ.
నెల్లూరు: నేడు కాకాణి పిటిషన్‌పై విచారణ. స్పెషల్ కేటగిరి ఖైదీగా గుర్తించాలని కాకాణి పిటిషన్. అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి రిమాండ్.
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!