Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 26 05 2025 2

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

NTV Telugu Twitter
Published Date :May 27, 2025 , 7:42 am
By Gogikar Sai Krishna
  • ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్‌ లక్నో
  • నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్‌ ప్రారంభం
  • నేటి నుంచి కడపజిల్లా లో టీడీపీ మహానాడు
  • నేడు ఉదయం 10 గంటలకు టూరిజం ఎంపవర్డ్ కమిటి సమావేశం
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు గుజరాత్‌ పట్టణ ప్రగతి పథం వేడుకలు. వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీఎం ఆవాస్‌ యోజన లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ. స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులు విడుదల.

ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్‌ లక్నో. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్‌ ప్రారంభం. ఫేవరెట్‌గా బరిలో దిగనున్న తెలుగమ్మాయి జ్యోతి. గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన జ్యోతి.

కడప జిల్లా : నేటి నుంచి కడపజిల్లా లో టీడీపీ మహానాడు.. ఉ.10:30కి మహానాడు ప్రారంభం.. మహానాడులో పాల్గొననున్న చంద్రబాబు, టీడీపీ నేతలు.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ.. లోకేష్‌ ప్రతిపాదించిన 6 అంశాలపై ఫోకస్‌.. అనంతరం టీడీపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్‌.. రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చ.. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ.

విశాఖ :నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించనున్న కార్మిక సంఘాలు. కొత్తగా 1,480 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగింపుకు రంగం సిద్ధం చేయడంపై నిరసన.

అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. అనంతరం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

నేడు ఉదయం 10 గంటలకు టూరిజం ఎంపవర్డ్ కమిటి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొననున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. 11.30 కి రాజీవ్ యువ వికాసంపై సమీక్ష. రాత్రికి ఖమ్మం బయలుదేరనున్న డిప్యూటీ సీఎం భట్టి.

విజయనగరం : పేలుళ్ల కుట్ర కేసు. నేడు ఐదో రోజు పోలీస్‌ కస్టడీకి సిరాజ్‌, సమీర్‌. సిరాజ్‌, సమీర్‌ను విచారించనున్న ఎన్‌ఐఏ బృందం. ఇప్పటికే పలు కీలక విషయాలు వెల్లడించిన సిరాజ్‌. అహీం గ్రూప్‌కు చెందిన 20 మంది ఆచూకీ కోసం విచారణ.

నెల్లూరు: నేడు కాకాణి పిటిషన్‌పై విచారణ. స్పెషల్‌ కేటగిరి ఖైదీగా గుర్తించాలని కాకాణి పిటిషన్‌. అక్రమ మైనింగ్‌ కేసులో కాకాణికి రిమాండ్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • cm chandrababu
  • IPL 2025
  • Narendra Modi
  • tdp mahanadu

తాజావార్తలు

  • Abhishek Bachchan : ఆమె మాటలే నాకు బలం..

  • Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు.. మినిమం అవగాహన లేదు!

  • Air India Plane Crash: రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా..? ఫ్లైట్ సిమ్యులేషన్‌లో కీలక ఫలితాలు..

  • Shehbaz Sharif: సింధు జలాలు నిలిపేసే అధికారం భారత్‌కు లేదు.. దుష్ట కుట్ర అంటూ వ్యాఖ్య

  • Prabas : ప్రభాస్-నీల్ ‘రవణం’ పై ఉన్న గాసిప్స్‌కి పుల్‌స్టాప్..

ట్రెండింగ్‌

  • Instagram : టీనేజ్ పిల్లలను చెడగొడుతున్న ఇన్ స్టా గ్రామ్..!

  • Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..

  • BSNL: ఫ్లాష్ సేల్.. రూ.400కే 400GB డేటా.. త్వరపడండి..!

  • Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. ఫీచర్లు కూడా ఘనమే.. వివో నుంచి కొత్త మొబైల్ లాంచ్..!

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions