*తిరుమల: శ్రీవారి జేష్ఠాభిషేకంలో రెండో రోజు.. ఇవాళ ముత్యపు కవచధారణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
*అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నేడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పరీక్షలు.. పరీక్షలను 6,455 మంది రాయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడి.
*అమరావతి: నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్.. ఈ నెల 26 వరకు దరఖాస్తుకు గడువు
*నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి లక్షకుంకుమార్చన, ప్రత్యేక పూజలు
*హైదరాబాద్: నేటి నుంచి బీజేపీ కౌంటర్.. 21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలకు ‘రివర్స్ గేర్’ పేరిట నిరసనలు
*ఆదిలాబాద్: నేటి నుంచి రేషన్ డీలర్ల సమ్మె.. షాపులు మూసి వేయాలని నిర్ణయం.