Mamata Banerjee: బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్(UC)పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు 52 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ యూసీలను ఇప్పటి వరకు సమర్పించలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఉత్తర మాల్దా లోక్ సభ పరిధిలోని హరిశ్చంద్రపూర్ లో దీదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ..మా ప్రభుత్వం 2.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసి వాటికి సంబంధించిన యూసీలను సమర్పించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సభలో ఆరోపించారు.. దానిని నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నాను అని ఆమె డిమాండ్ చేశారు. ఇదంతా అసత్య ప్రచారం.. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి యూసీని సమర్పించామన్నారు. అంతకు ముందు సీపీఎం పాలనలో జరిగిన వాటికి మాత్రం నేను బాధ్యత వహించను అని ముఖ్యమంత్రి మమతా తెలిపారు.
Read Also: Siddharth Roy OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సిద్దార్థ రాయ్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కాగా, ఉపాధి హామీ పనికి సంబంధించిన నిధులను నిలిపి వేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్రం ముందు తాము ఎప్పటికీ తలవంచబోనని చెప్పారు. బెంగాల్లో ఎన్ఆర్సీ, యునిఫాం సివిల్ కోడ్ (ucc) బిల్లులను అమలు చేయబోమని మమతా బెనర్జీ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!