VW Nano Sync Series 4K Ultra HD Smart QLED: సరికొత్త ఫీచర్స్ తో కొత్త టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి బంపర్ ఆఫర్. ఎందుకంటే.. అమెజాన్‌లో ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ లభిస్తోంది. VW సంస్థకు సంబంధించిన VW 55 అంగుళాల Nano Sync Series 4K Ultra HD Smart JioTele OS QLED TV (మోడల్: VW55JQ1)పై ఏకంగా 62% భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సాధారణంగా రూ.64,999 ధర ఉన్న ఈ ప్రీమియం QLED TV ప్రస్తుతం కేవలం రూ.24,999కే లభించడం వినియోగదారులకు నిజంగా గోల్డెన్ ఛాన్స్. అంతే ఈ టీవీపై ఏకంగా రూ.40,000 భారీ డిస్కౌంట్ లభించనుందన్నమాట. ఇంత తక్కువ ధరలోనే QLED 10-బిట్ ప్యానెల్, 4K Ultra HD రిజల్యూషన్, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్, HDR10 వంటి ప్రీమియం విజువల్ ఫీచర్లు అందించడం ఈ ఆఫర్‌ను మరింత ప్రత్యేకం చేస్తోంది. 178° వైడ్ వ్యూయింగ్ యాంగిల్, MEMC టెక్నాలజీ, బీజెల్లెస్ డిజైన్ వంటి ఫీచర్లు సినిమాలు, స్పోర్ట్స్ ఇంకా గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
Maruti Suzuki e-Vitara: NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించిన e Vitara.. ఫ్యామిలీకి సేఫేనా..?
సౌండ్ పరంగా కూడా ఈ TV బెస్ట్ అని చెప్పాలి. ఇందులో 40W పవర్ఫుల్ స్పీకర్లతో పాటు డాల్బీ ఆటమ్స్, డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉండటం వల్ల హోమ్ థియేటర్ లాంటి అనుభవం లభిస్తుంది. స్మార్ట్ ఫీచర్లలో Jio OS ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇది కంటెంట్ రికమెండేషన్స్, వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, హాట్కీ షార్ట్కట్లు, మీటింగ్ మోడ్ వంటి ఆధునిక ఫీచర్లతో స్మార్ట్ TV వినియోగాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఇందులోని 2GB RAM + 8GB ఇంటర్నల్ స్టోరేజ్, క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో స్మూత్ పనితీరు అందిస్తుంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్లలో 3 HDMI పోర్టులు (eARC సపోర్ట్‌తో) 2 USB పోర్టులు, Wi-Fi, Bluetooth 5.0 వంటి అన్ని అవసరమైన ఫీచర్లు అందించబడినాయి. బాక్స్‌లో టీవీతో పాటు టేబుల్ స్టాండ్, వాల్ మౌంట్, స్మార్ట్ రిమోట్ లభిస్తాయి. వీటితోపాటు అనేక బ్యాంకుల కార్డులపై మరింత డిస్కౌంట్స్ కూడా లభించనుంది.
Virat Kohli: వింటేజ్ విరాట్ ఈజ్ బ్యాక్.. వరుస సెంచరీలు, గ్రౌండ్లో ఆటిట్యూడ్‌తో అదరగొడుతున్నాడుగా..!
