Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Virender Sehwag Says It Wont Happen On Pakistan Semi Final Hopes T20 World Cup 2026

Virender Sehwag: “13 ఓవర్లలో చేజ్ పాకిస్థాన్ వల్ల కాదు”.. పాక్ సెమీస్ ఆశలపై సెహ్వాగ్ క్లియర్ స్టేట్‌మెంట్

Published Date :February 28, 2026 , 5:59 pm
By RAMAKRISHNA KENCHE
Virender Sehwag: “13 ఓవర్లలో చేజ్ పాకిస్థాన్ వల్ల కాదు”.. పాక్ సెమీస్ ఆశలపై సెహ్వాగ్ క్లియర్ స్టేట్‌మెంట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Virender Sehwag: పాకిస్థాన్‌ నేడు శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక హోమ్ గ్రౌండ్ పల్లెలెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ ముందు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ మ్యాచ్ పాక్‌కు డూ ఆర్ డైగా మారనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో కేవలం పాయింట్స్ మాత్రమే కాదు.. నెట్ రన్‌రేట్ సైతం పెంచాలి. అప్పటికే న్యూజిలాండ్ +1.390 రన్‌రేట్‌తో బలంగా ఉంది. కానీ.. పాకిస్థాన్ మాత్రం -0.461తో చాలా వెనకబడింది. ఈ కారణం చేత ఈ మ్యాచ్‌లో కేవలం శ్రీలంకను ఓడిస్తే సరిపోదు. ఉదాహరణకు, పాకిస్థాన్‌ మొదట బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేస్తే, కనీసం 64 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేకపోతే, 161 లక్ష్యాన్ని చేజ్ చేస్తే 40కి పైగా బంతులు మిగిలి ఉండగానే గెలవాలి. ఈ లెక్కలు చూస్తే సాధ్యమే అనిపిస్తోంది? ప్రాక్టికల్‌గా అది ఎంతవరకు సాధ్యమో అన్నదే ప్రశ్న. అయితే.. ఈ ప్రశ్నను భారత మాజీ విధ్వంసకర బ్యా్ట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఎదురైంది. చాలా ఈజీగా సమాధానం ఇచ్చాడు సెహ్వాగ్. క్రిక్బజ్ చర్చలో భాగంగా సెహ్వాగ్ మాట్లాడూతూ.. యాంకర్ లెక్కలు చెబుతుండగానే “అది జరగదు” అంటూ సూటిగా చెప్పేశాడు. లక్ష్యాన్ని భారీ తేడాతో గెలవడం, 13-14 ఓవర్లలో చేజ్ చేయడ పాకిస్థాన్ వల్ల కాదని స్పష్టం చేశాడు.

READ MORE: Big Breaking : బుర్జ్‌ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు

Also Read

  • AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..
  • Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
  • Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..

సెహ్వాగ్ తన వాదనను వివరించుతూ.. “ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అదృష్టం కలిసి వచ్చింది. కానీ ప్రతీసారి అలా జరగదు. 160 పరుగులు చేసి 60 పరుగుల తేడాతో గెలవాలంటే, శ్రీలంక 90కి ఆల్ అవుట్ కావాలి. అది సాధ్యమే కాదు. 13.2 ఓవర్లలో చేజ్ చేయడం థియరీలో సాధ్యమే కానీ, ప్రస్తుతం పాకిస్థాన్‌ బ్యాటింగ్ అలాంటి దూకుడులో లేదు” అని అభిప్రాయపడ్డాడు. వాస్తవ పరిస్థితులు సైతం గమనిస్తే.. పాకిస్థాన్ ఇప్పటి వరకు 160 పరుగుల స్కోర్‌ను సైతం ఈజీగా సాధించలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కోర్‌ను చేజ్ చేయడం పాకిస్థాన్‌కు సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నెట్ రన్ రేట్ లెక్కలు దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్‌ను పాకిస్థాన్ ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటూ ఆడటం అంత ఈజీ కాదు..

READ MORE: Millets Like Ragi: రాగులకు సమానమైన పోషకాలు కలిగిన చిరుధాన్యాలు.. ఇవి ట్రై చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cricbuzz debate
  • Cricket Latest News
  • New Zealand net run rate
  • Pakistan NRR calculation
  • Pakistan semifinal chances

తాజావార్తలు

  • AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్

  • Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!

  • Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య

  • Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions