Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం.. ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో అదుపు తప్పి ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వాహనదారుడితో పాటు స్కూల్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిపైనుంచి దూసుకుపోయింది. ఈ ఘటన నవంబర్ 5వ తేదీన దక్షిణ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాన్‌లో చోటు చేసుకుంది.
Read Also: Karnataka Cricketer Record: వన్డే క్రికెట్లో సంచలనం.. 165బంతుల్లో 407పరుగులు
Also Read
ఈ ప్రమాదం నేపథ్యంలో టెస్లా కారుపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ ఘటనపై చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైనాలోని టెస్లా కంపెనీ ఏజెన్సీ నుంచి పోలీసులు వివరణ కోరారు. దీనిపై ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మాట్లాడుతూ.. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దని త్వరలోనే కారణం తెలుస్తోందన్నారు.
Read Also:Sheru Weds Sweety : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి.. ఖర్చు తెలిస్తే ఆశ్చపోవడం ఖాయం.!
టెస్లా కంపెనీకి చైనా రెండో అతిపెద్ద మార్కెట్.. ఈ ఘటనకు సంబంధించిన ఘోర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కారు వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ లైట్లు ఆన్ అవ్వలేదని, పైగా డ్రైవర్ బ్రేక్ వేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా అనిపించడం లేదని కొందరు అంటున్నారు. డ్రైవర్ బంధువు ఒకరు మాత్రం కారుకు బ్రేకు సమస్య ఉందని తెలిపారు.
This video of a Tesla trying to park and instead taking off at high speed, killing two people seems to keep getting deleted, weird!
pic.twitter.com/SGEcZcx6Zq— Read Jackson Rising by @CooperationJXN (@JoshuaPHilll) November 13, 2022
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!