Viral Video: సీపీఆర్ చేసి కోతి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వేడిగాలుల యొక్క దుష్ప్రభావాలు మనుషుల పైనే కాకుండా పర్యావరణం, జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్లోని ఛతారీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ ఇచ్చి కోతి పిల్ల ప్రాణాలను కాపాడాడు. మే 24న హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ కారణంగా కోతి పిల్ల మూర్ఛపోయింది.
Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..?
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అధిక వేడి కారణంగా, ఒక కోతి చెట్టు నుండి పడిపోయి మూర్ఛపోయింది. దాంతో ఆ సమయంలో అనేక కోతులు దాని చుట్టూ గుమిగూడాయి. దాంతో కోతిని రక్షించడం చాలా కష్టమైంది అని వికాస్ తోమర్ (51) బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. మేము అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి శిక్షణ పొందామని., మానవులు, కోతుల శరీరాలు చాలా దగ్గరిగా పోలి ఉంటాయి కాబట్టి, నా సహోద్యోగులు కోతిని ఆ గుంపు నుండి రక్షించినప్పుడు., తాను కోతిని బతికించడానికి ప్రయత్నించానని తెలిపాడు.
Noida: ఎండ తీవ్రతకు బాల్కనిలో వాషింగ్ మిషన్ పేలి.. భారీగా మంటలు
ఇందులో భాగంగా.. నేను దాదాపు 45 నిమిషాల పాటు ఛాతీని పంప్ చేసానని., అడపాదడపా రుద్దడం, నోటిలోకి చిన్న మొత్తంలో నీటిని పోయడంతో చివరకు కోతి బతికందని తెలిపాడు. ఆ కోతి రోజూ పోలీస్ స్టేషన్కి వస్తుంది, అది ఇప్పుడు మళ్లీ ఆడుకోవడం చూసి నేను సంతోషంగా ఉన్నానని అతను చెప్పాడు.
Watch: In the premises of a police station in Bulandshahr, a lifeless monkey, unconscious from the heat, by a police officer hours and gave water, saving its life. pic.twitter.com/OcHegw3iZa
— IANS (@ians_india) May 30, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..