Allu Arjun: మై స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు ధన్యవాదాలు!
- డిసెంబర్ 5నపుష్ప-2 విడుదల
- ప్రచారంలో ఫుల్ బిజీగా అల్లు అర్జున్
- అల్లు అర్జున్‌కు విజయ్ కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప-ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి.. దేశంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్న ఈవెంట్స్‌లో బన్నీ పాల్గొంటున్నారు. పట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తి చేసిన అల్లు అర్జున్.. నేడు ముంబైలో ప్రెస్ మీట్‌కు హాజరుకానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 30న చిత్తూరులో భారీ ఎత్తున ప్లాన్ చేశారు.
Also Read: Champions Trophy 2025: ఐసీసీ కోర్టులో బంతి.. నేడు తేలనున్న ఛాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం!
Also Read
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు హీరో విజయ్ దేవరకొండ ఓ కానుక పంపారు. తన రౌడీ బ్రాండ్ కలెక్షన్స్ నుంచి పుష్ప పేరుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన టీ షర్ట్‌లను పంపారు. ఈ విషయని బన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులలతో పంచుకున్నారు. ‘నా స్వీట్ బ్రదర్ విజయ్.. నీ ప్రేమకు ధన్యవాదాలు’ అని అల్లు అర్జున్ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు విజయ్ పంపిన టీ షర్ట్ల ఫోటోను జత చేశారు. ఈ పోస్టుకు విజయ్ రిప్లే ఇస్తూ.. ‘లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు ఎప్పటికీ ఇలానే కొనసాగుతాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. రౌడీ బ్రాండ్ కలెక్షన్స్ నుంచి విజయ్ ఇప్పటికే పలు డ్రెస్సులను అల్లు అర్జున్‌కు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ప్రచారంలో బిజీగా ఉండగా.. VD 12 షూటింట్‌లో విజయ్ ఉన్నారు.
Thank You for your Love my sweet brotherrr … Vijay @TheDeverakonda
🖤🖤🖤 pic.twitter.com/gnHzoMPNUB— Allu Arjun (@alluarjun) November 28, 2024
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!