‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప-ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి.. దేశంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్న ఈవెంట్స్‌లో బన్నీ పాల్గొంటున్నారు. పట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తి చేసిన అల్లు అర్జున్.. నేడు ముంబైలో ప్రెస్ మీట్‌కు హాజరుకానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్…