V. Hanumantha Rao: రాజకీయాల కోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తారా..?
- గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
- పూలమాలవేసి నివాళులర్పించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. మాజీ ఎంపీ వీహెచ్.. ఎంపీ అనిల్
- ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరొందారు- మహేష్ కుమార్
- సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం బీజేపీ నేతలకి గుర్తు లేదా- వీహెచ్
- రాజకీయాల కోసమే బీజేపీ నేతలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తాడు- వీహెచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ అనిల్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరొందారని అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలని ఉగ్రవాదుల తూటాలకి ఇందిరాగాంధీ బలయ్యారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆమెని అనుసరిస్తూ ల్యాండ్ రిపామ్స్ తీసుకొచ్చారు పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులు అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Read Also: Bhatti Vikramarka: నేటి పాలకుల చేతిలో దేశం అపహాస్యానికి గురవుతుంది..
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు. దేశానికి సేవ చేయడంలో భాగంగా ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు.. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళ్లు అర్పిస్తున్నామని తెలిపారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం బీజేపీ నేతలకి గుర్తు లేదా అని వీహెచ్ ప్రశ్నించారు. రాజకీయాల కోసమే బీజేపీ నేతలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తాడు అని విమర్శించారు.
Read Also: Unstoppable : ఒక రోజు ముందుగానే బాలయ్య పండుగ
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!