Budi Mutyala Naidu: డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budi Mutyala Naidu: అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సృష్టించింది.. దేవరపల్లి మండలం తారువ గ్రామంలో డిప్యూటీ సీఎం ఇల్లు, రాకపోకలు సాగించే మార్గంలో అగంతకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు.. ఓ కారు, రెండు బైక్ ల పై వచ్చిన అగంతకులు ముత్యాలనాయుడు ఇల్లు, పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు.. డ్రోన్లు ఎగిరే సమయంలో ఇంట్లోనే ఉన్నారు ముత్యాల నాయుడు.. డ్రోన్లను గమనించి.. డిప్యూటీ సీఎం అలర్ట్ అవ్వడంతో.. డ్రోన్ లు ఎగురవేసిన యువకులను వెంబడించి పట్టుకున్నారు స్థానికులు.. తనపై హత్యాయత్నం కోసం పన్నాగంలో భాగంగానే డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆరోపిస్తున్నారు.
Read Also: Double Ismart : హమ్మయ్య.. రామ్ ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీ..
Also Read
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
అయితే, ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ముత్యాలనాయుడు.. ఈ సారి అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఈ సమయంలో.. ఆయన ఇంటి దగ్గర డ్రోన్లు ఎగరవేసి.. రెక్కీ నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..