Kishan Reddy: మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే..
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్
- మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నీళ్లు ఇవ్వాల్సిందే
- కృష్ణా.. గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు
- ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు
- ఇళ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోం- కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీలను ఖతం చేస్తాం
- బీఆర్‌ఎస్ అవినీతిపై స్వయంగా మోడీ మాట్లాడారు
- బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవు- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రిటైనింగ్ వాల్ కట్టాలి.. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. తాము కులగణనకు వ్యతిరేకం కాదని.. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలని కోరారు. తన డీఎన్ఏ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Ghaati: తలనరికి పట్టుకొచ్చిన అనుష్క.. ఘాటి గ్లింప్స్
Also Read
- 8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ గెలువాలనే దృష్టిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మరోవైపు.. మూసీ పరివాహక ప్రాంతంలో బస చేస్తాం.. ఒకరోజు అక్కడే నిద్ర చేస్తాం.. అక్కడ ఉంటున్న వాళ్ళ ఇళ్లలో ఉంటాం, అక్కడే తింటామని పేర్కొ్న్నారు. అలాగే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బీజేపీ బృందాలు పర్యటిస్తాయని వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటినీ ఖతం చేస్తాం.. బీఆర్ఎస్ అవినీతి పై మోడీ స్వయంగా మాట్లాడారన్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి అశ్విని వైష్ణవ్ వస్తారన్నారు. ఫ్లై ఓవర్లు, ఇతర ఇష్యూల పై సీఎంకి లేఖ రాస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Matrimonial Site Scam: మ్యాట్రిమోనిలో అమ్మాయిని వెతుకుతున్నారా? జాగ్రత్త సుమా!
తాజావార్తలు
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!