Dharmendra Pradhan: పేపర్ లీక్ ఎఫెక్ట్.. యోగా దినోత్సవ ప్రోగ్రామ్ రద్దు చేసిన కేంద్ర విద్యామంత్రి
- యూజీసీ-నెట్2024 కుంభకోణాలపై ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులు నిరసన..
- ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు చూపించిన విద్యార్థులు..
- యూనివర్సిటీలో జరగాల్సిన యోగా కార్యక్రమాన్ని రద్దు చేసిన విద్యా మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: యూజీసీ- నీట్2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి నిర్వహించే యోగా దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరమించుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శించారు. దీంతో ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్‌కు సంబంధించిన పేపర్ లీకేజీలు ఇటీవలి తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
Read Also: Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీతో పాటు పలు అంశాలపై చర్చ
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కాగా, గురువారం నాడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఎ) యొక్క “సంస్థాగత వైఫల్యం” అన్నారు. కేంద్ర సర్కార్ వేసిన ఈ కమిటీ ఎన్టీఏ యొక్క నిర్మాణం, పనితీరు, పరీక్షా ప్రక్రియ, పారదర్శకత, డేటా భద్రతా ప్రోటోకాల్‌లను మరింత మెరుగుపరచడానికి సిఫార్సులు చేస్తుందన్నారు. జీరో-ఎర్రర్ టెస్టింగ్ మాది.. నిబద్ధతతో కూడిన ప్యానెల్‌ను త్వరలో తుది నివేదిక ఇస్తుంది.. ఈ కమిటీలో నిపుణులు ఉన్నారు.. వారే అన్ని అంశాలపై లోతైన విచారణ చేసి రిపోర్ట్ అందజేస్తుందన్నారు. డార్క్‌నెట్‌లో పేపర్ లీక్ అయింది.. అలాగే, టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ అవుతుందని మాకు రుజువులు దొరికాయి.. ఈ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!