Twitter: సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన ట్విట్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో కొత్త ఫీచర్ను ట్విట్టర్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు.. తమ ట్వీట్లను పోస్ట్ చేసిన గంట వరకు వాటిని ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది. 2022 అక్టోబర్ లో మొదటిసారిగా ట్విట్టర్ ఎడిట్ ఆఫ్షన్ ను తీసుకు వచ్చింది. ప్రారంభంలో యూజర్లు తమ పోస్టును పోస్ట్ చేసిన 30 నిమిషాల్లో ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. యూజర్ల డిమాండ్ మేరకు ఈ టైంను గంటకు పొడిగించింది. ఎడిట్ ఆఫ్షన్ ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ లభిస్తోంది.
Also Read : Hackers: పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ హ్యాక్.. అశ్లీల వీడియో అప్‌లోడ్..!
Also Read
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్విట్టర్ కొత్త CEOగా లిండా యాకారినోను ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ ఫీచర్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది బ్లూ టిక్ ప్రీమియం సేవను ఎంచుకునే అవకాశం ఉందని ట్విట్టర్ సంస్థ భావించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ వినియోగదారులు బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్ యూజర్లు నెలకు 650 రూపాయలు చెల్లించాలి.
Also Read : North Korea : ఆత్మహత్యలపై నిషేధం.. కిమ్ సంచలన నిర్ణయం
బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులు తమ ట్వీట్‌లను ఎడిట్ చేసుకునే వీలును పొందుతారు. అంతేకాకుండా 1080 పీలో వీడియోలను అప్‌లోడ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే, రిప్లై, మెన్షన్, సెర్చింగ్‌లో వీరికి ప్రాధాన్యత ఉంది. సాధారణ వినియోగదారుల కంటే 50 శాతం తక్కువ అడ్వర్‌టైజ్‌మెంట్లు కనిపిస్తాయి. కొత్త ఫీచర్లకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. సబ్‌స్క్రైబర్లు తమ హ్యాండిల్, డిస్‌ప్లే పేరు లేదా ప్రొఫైల్ పిక్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!