మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది.
మరో కొత్త ఫీచర్ను ట్విట్టర్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు.. తమ ట్వీట్లను పోస్ట్ చేసిన గంట వరకు వాటిని ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.
గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. ఇప్పుడు సమాచారమే మహాసంపద అంటున్నారు. డేటా ఈజ్ వెల్త్‌గా మారిపోయింది. ఎందుకంటే నిత్యం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుల వరకు ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా సేఫ్ జోన్ దాటిపోయి డేంజర్ జోన్‌లోకి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. తద్వారా లక్షలాది రూపాయలను ఆన్‌లైన్…
యూట్యూబ్‌లో ఆసక్తికరమైన థంబ్‌నెయిల్ కనిపిస్తే చాలు.. అందులో ముఖ్యమైన సమాచారం ఉంటుందేమోనని యూజర్లు వెంటనే వాటిని ‘క్లిక్’మనిపిస్తారు. తీరా ఓపెన్ చేశాక, ‘సోది ఎక్కువ మేటర్ తక్కువ’ అన్నట్టుగా ఆ వీడియోలు సాగుతాయి. ఎక్కడ రెండు ముక్కల్లో ఉండే అసలు మేటర్ కోసం, మిగతా సోదిని భరించాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. అదే.. ‘మోస్ట్ రీప్లేడ్’! ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక వీడియోలో యూజర్లు…