Hackers: పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ హ్యాక్.. అశ్లీల వీడియో అప్‌లోడ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hackers: సైబర్ మోసాలు ప్రపంచానికి అతిపెద్ద సవాలు. ఒక్క చోటే కాదు.. అన్ని చోట్లా ఈ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు, సంస్థల సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక తాజాగా హ్యాకర్లు పోలీసులనే టార్గెట్ చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ పేజీనే హ్యాక్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన హ్యాకర్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ అధికారిక పేజీకి వీడియోను ట్యాగ్ చేశాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు విషయాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై పౌరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read also: Mouth wash: మౌత్ వాష్ వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలేంటో తెలుసా..?
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసి అక్కడ అసభ్యకర వీడియోలను అప్‌లోడ్ చేశారు. మొత్తం నాలుగు వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేశారు. అన్ని వీడియోలు ఒకేసారి అప్‌లోడ్ చేయబడినట్లు కనిపిస్తోంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ చేయబడింది. సైబర్ నేరగాళ్లు ఈ పేజీని హ్యాక్ చేసి.. అందులో న్యూడ్ వీడియోలను అప్‌లోడ్ చేశారు. కొందరు విదేశీ మహిళలు ఈ పేజీలో అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఆసిఫ్ నగర్ పోలీసులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా ఫేస్ బుక్ పేజీలో వీడియోలు డిలీట్ కాకపోవడం గమనార్హం. పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్ చేశారు? హ్యాకింగ్ ఎవరు చేయాలనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 8 అర్ధరాత్రి దాటిన తర్వాత ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.కానీ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఫేస్‌బుక్ పేజీ కొన్ని రోజులుగా యాక్టివ్‌గా లేదు. ఈ పేజీ నుండి చివరి పోస్ట్ డిసెంబర్‌లో ఉంది. ఇదిలా ఉండగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ పేజీ ఇటీవల యాక్టివ్‌గా లేదు. ఈ పేజీ నుండి చివరి పోస్ట్ డిసెంబర్‌లో ఉంది. మొత్తం నాలుగు వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేశారు. అన్ని వీడియోలు ఒకేసారి అప్‌లోడ్ చేయబడినట్లు కనిపిస్తోంది.
Taiwan: తైవాన్ లోకి 37 చైనా యుద్ధ విమానాలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!