Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Shocking Remarks On Saudi Crown Prince Stir Controversy Amid Iran War

Trump: నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

Published Date :March 28, 2026 , 9:51 pm
By Suresh Maddala
  • సౌదీ యువరాజుపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు
  • ఇరాన్‌తో యుద్ధానికి గల్ఫ్ దేశాలు సహకరిస్తున్నాయని వ్యాఖ్య
Trump: నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. ‘‘అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను అనుకోలేదు.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫ్లోరిడాలో జరిగిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాతో కలిసి గల్ఫ్ దేశాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సౌదీ యువరాజుపై చురకలు అంటించారు. ‘‘ఇలా జరుగుతుందని అతను అనుకోలేదు… నన్ను ఇలా ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుందని కూడా ఊహించలేదు… మరో సాధారణ అమెరికా అధ్యక్షుడిలా ఉంటాననుకున్నాడు.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.

అలా సౌదీ యువరాజును విమర్శించిన వెంటనే ట్రంప్ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్‌ ‘‘అద్భుతమైన వ్యక్తి’’, ‘‘యోధుడు”గా అభివర్ణించారు. సౌదీ అరేబియా ప్రజలు అతన్ని చూసి గర్వపడవచ్చని పొగడ్తలతో ముంచెత్తారు. క్షణాల్లోనే ట్రంప్ తన మాటలను మార్చేశారు.

ఇదిలా ఉంటే ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మహమ్మద్ బిన్ సల్మాన్ గోప్యంగా ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతూ ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలని సూచించినట్లుగా నివేదికలో పేర్కొంది. దీనిని “చారిత్రాత్మక అవకాశం”గా పేర్కొన్నట్లు తన కథనంలో తెలిపింది. అయితే ఈ ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. తాము శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking international news
  • Donald Trump
  • Global Politics
  • Iran war updates
  • Middle East conflict news

తాజావార్తలు

  • Trump: నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

  • Pakistan: ఇమ్రాన్ ఖాన్ కుమారుడి ప్రసంగంతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు..

  • SRH Vs RCB: తడబడ్డా.. నిలబడిన సన్‌రైజర్స్.. 201 పరుగులు చేసిన ఆరెంజ్ ఆర్మీ..

  • Bank Closed: బిగ్ షాక్.. ఇండియాలో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్..

  • Mamata Banerjee: ఇది ఎన్నికల సమయం.. మీ బిడ్డ ప్రవర్తన జాగ్రత్త.. వేదికపై ఎమ్మెల్యేకు మమత క్లాస్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions