Mamata Banerjee: ఇది ఎన్నికల సమయం.. మీ బిడ్డ ప్రవర్తన జాగ్రత్త.. వేదికపై ఎమ్మెల్యేకు మమత క్లాస్
- ఇది ఎన్నికల సమయం
- మీ బిడ్డ ప్రవర్తన జాగ్రత్త
- వేదికపై ఎమ్మెల్యేకు మమత క్లాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. విమర్శలు-ప్రతి విమర్శలతో నువ్వానేనా? అన్నట్టుగా సాగుతోంది.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జమురియా అభ్యర్థి హరేరామ్ సింగ్‌ను మమతా బెనర్జీ హెచ్చరించారు. ప్రచార వేదికపై హరేరామ్ సింగ్‌ను ప్రజలకు పరిచయం చేస్తుండగా పబ్లిక్‌గా క్లాస్ తీసుకున్నారు. మీ కుమారుడు ఎర్ర బీకన్ వాహనం వాడకుండా ఆపాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎన్నికల సమయం జాగ్రత్తగా లేకపోతే.. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని వార్నింగ్ ఇచ్చారు. కుమారుడు పెద్ద కాన్వాయ్‌తో తిరుగుతున్నాడని వార్తలు రావడంతో బహిరంగ వేదిక నుంచి మమత హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణే ముఖ్యమని.. నియమాలకు ఎవరూ అతీతులు కారని స్పష్టం చేసింది.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ఇది కూడా చదవండి: US-India: భారత్‌పై దాడి చేసిన పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్
ఇక సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్రంలోనూ, 15 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని.. చొరబాట్ల నివేదికలు వస్తున్న చాలా సరిహద్దు ప్రాంతాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని పేర్కొంది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Noida Farmer: అదృష్టమంటే ఇదే కదా? హెలికాప్టర్ కొని థాయ్‌లాండ్ టూర్.. రైతు జీవితాన్ని మార్చేసిన మోడీ సర్కార్
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!