Atal Setu: అటల్ సేతుపై ఆటో.. నెటిజెన్ల ఫన్నీ రియాక్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ముంబైలో ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. అయితే, ముంబైలోని సెవ్రి నుంచి రాయ్‌గడ్ జిల్లాలోని నవ సేవా వరకు ఆ బ్రిడ్జ్ కనెక్టవిటీ కలిగి ఉంది. ఇక, శనివారం నుంచి ఈ బ్రిడ్జ్ ప్రయాణికుల అందుబాటులోకి వచ్చింది. ఇక, ఈ బ్రిడ్జ్‌పై వాహనదారులు రూల్స్ ఉల్లంఘించి ప్రవేశిస్తున్నారు.
Read Also: Komatireddy: ఆ ప్రాజెక్టు కు జైపాల్ రెడ్డి పేరు పెడతాం..? రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్న కోమటిరెడ్డి
Also Read
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
అయితే, ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశాడు. 21.8 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జ్ పై ఓ ఆటో ప్రయాణం చేస్తూ కనిపించింది. నిజానికి మూడు చక్రాల వెహికిల్స్ కు ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు.. కానీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌పై ఆటో తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది.. కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజెన్లు ఆ ఆటోను చూసి షాక్ అవుతున్నారు. ఆ ఆటో డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతుంటే.. చిర్లే, ఉల్వేలో టోల్ బూత్ ఉంటుంది.. ఇక ముంబై వైపుకు అయితే సోబో దగ్గర టోల్ గేట్ ఉంటుంది.. అక్కడ నుంచి ఆటోలకు అనుమతి ఉండదు.. మరీ ఈ ఆటో ఎలా వచ్చిందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
Read Also: MP Vijay Sai Reddy: సీఎం జగన్‌కు అంబేద్కర్‌పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం.. 19న ప్రారంభోత్సవం
ఇక, ఆ ఆటోవాలా కనీసం ఓ ఫోటో కోసం కూడా ఆగలేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. కొత్త బ్రిడ్జ్‌ను ఆటో సేతు అంటూ మరో యూజర్ వ్యాఖ్యనించాడు. ఆటో వెనుక ఎఫ్ఐఆర్ మిలేంగే అని రాసి అతను హెచ్చరికలు జారీ చేసినట్లు మరో యూజర్ పేర్కొన్నారు. మొత్తానికి ఆ ఆటోవాలాకు చెలాన్ వేయ్యాలని కొందరు నెటిజన్స్ కోరారు. మొత్తానికి అటల్ సేతు బ్రిడ్జ్ మీదకు ఈ ఆటోను ఎవరు అనుమతించారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తు్న్నారు.
Atal setu pic.twitter.com/YOVp08VmLm
— Saravanan Radhakrishnan ☮️ (@saravnan_rd) January 15, 2024
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..