Today Astrology on 25th July 2025: ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఉద్యోగ ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వెనకడుగు వేయకుండా మీ ప్రయత్నం చేయాలి. ఇతరులకు ఇచ్చిన ధనాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం శ్రీ త్రిపురసుందరి అమ్మవారు. లలితా అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే మంచిది.
12 రాశుల వారి నేటి రాశి ఫలాలు భక్తి టీవీ మీకు అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి రాశి ఫలాలను తెలిపారు. ఈ కింది వీడియోలో ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి?. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.