సింహ రాశి వారికి నేడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వివిధ రూపాల్లో పనులు చేపట్టే సందర్భాల్లో మీ వలన ఇతరులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోవడం, అర్చన చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
మేష రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి రానున్నాయి. నేడు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజంలో గౌరవ లాభాలు కూడా పొందుతుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యావహారిక విషయాల్లో మంచి అనుకూలతను సాధించుకుంటారు. ఈరోజు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ అందించారు.
మేష రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఉంది. నేడు అనారోగ్య అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యయ ప్రయాసలు పెరుగుతుంటాయి. పలు రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం ఈరోజు మేష రాశి వారికి కలిసిరానుంది. ఈరోజు అనుకూలించే దైవం సుబ్రమణ్యస్వామి వారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. స్వామి వారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించి దిన ఫలాలను…
సింహ రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహ రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. నామ రామాయణంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి సైనా ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మీకు…
వృషభ రాశి వారికి నేడు అన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. అనుకోకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహా విష్ణువు. నేడు మీరు చేయాల్సిన పూజ విష్ణు శాస్త్రనామ స్తోత్రంను పారాయణం చేయాలి. ఈక్రింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ…
ఈరోజు సింహ రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి. కుటుంబ పరమైన అంశాల్లో స్వల్ప వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు చేపట్టే పనులలో జాగ్రత్త అవసరం. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్ష్మీ అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టకం పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల దిన ఫలాలు…